Jump to content

మెట్ట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/వి. (మాం)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. మెరక ... కొండ, పర్వతము; నీరు లేని భూమి, పాదము. విణ. ఉన్నతము-సూ.ఆం.ని
  2. నీటివసతిలేని ప్రదేశము. [నెల్లూరు]
  3. ఆడువారు వెండ్రుకలను ఎడమవైపుకు మళ్ళించి తురుముకొను కొప్పు .
  4. మాగాణి, జొన్న మొదలగునవి పండు పొలము. [నెల్లూరు; కర్నూలు; తెలంగాణము].........మెట్ట పది ఎకరాలు; మెరక; చెల్క.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మెట్ట&oldid=863105" నుండి వెలికితీశారు