మెత్తగా
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మృథువుగా అని అర్థము. ఉదా: ఆపాప బుగ్గలు చాల మెత్తగా వున్నవి. 2. అన్నము చాల మెత్తగా వున్నది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మెత్తదనం/ అతనిది చాల మెత్తని హృదయము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: మెల్ల మెల్ల మెల్లగా............ అణువణువు నీదెగా........ మెత్తగా అడిగితే లేదనేది లేదుగా..........
- ఒక సామెతలో పద ప్రయోగము: మెత్తగా వుంటే మొత్త బుద్దేస్తుందట.