Jump to content

మెదడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
తల లోపలి భాగము/క్రొవ్వు
వై. వి. తలయందుండు క్రొవ్వు, మస్తిష్కము* .
నానార్థాలు
  1. మతి
  2. బుర్ర
  3. తల
  4. మస్తిష్కము
సంబంధిత పదాలు
పర్యాయపదములు
గోదము, ధర, మస్తిష్కము, మేదస్సు, మేదిరము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

వానికి మెదడు మోకాలిలో వున్నది" అనగా తెలివి లేవాడని అర్థం. నా మెదడు తినకురా...." అనగా విసిగించకురా అని అర్థం.

  • అవయవభాగముల నుండి వార్తలను మెదడునకు అందజేయు వెంట్రుకలవంటి నరముల కొనలు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మెదడు&oldid=959011" నుండి వెలికితీశారు