మెరుపు
స్వరూపం
మెరుపు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మెరుపు అంటే ఆకాశంలో సహజసిద్ధంగా ఉతన్నమయ్యే విద్యుత్. ప్రకాశము/ఆకస్మికమైన
- తటిత్తు....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సౌదామిని, శంపాలత, విద్యుల్లత
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
చీకటి
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పెళ్ళిలో వధూవరులు వేసుకునే మెరుపు దండలు
- కాశ్మీర్ లో నేడు మెరుపు బంద్ జరిగిన సందర్భంగా శ్రీనగర్ లోనూ, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలలోనూ హింసాకాండ జరిగింది