మేకమెడచన్నులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి. , బహు.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నిష్ప్రయోజనము. కొన్ని మేకలకు మెడక్రింద వ్రేళ్ళు లాంటి రెండు అవయవాలుంటాయి. వాటిని మెడ చన్నులు అని అంటారు. వాటివలన ఉపయోగము శూన్యము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]