Jump to content

మేగలి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పూనిక. విశేష్యము = సన్నాహము, యత్నము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"క. ఆటోపమడఁగి యచ్చటి, మేటిమగలు ఱిచ్చవడిరి మేగలిఁగర్ణుం, డేటలవికిఁ గవిసె ధను, ర్జ్యాటంకృతి సెలఁగఁ బాండవాగ్రజుఁ బెలుచన్‌." భార. కర్ణ. ౨, ఆ. (ఈ పదము ఇక్కడ నొకచోటనే కానఁబడుచున్నది గాన ఇట్లొక పదముకలదని దృఢముగా చెప్పుటకు ధైర్యము చాలదు. పదమిట్లుండునేని సందర్భముఁబట్టి దీనికీయర్థము ఉండవచ్చునని నిర్ణయించి వ్రాయఁబడినది.)

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

"https://te.wiktionary.org/w/index.php?title=మేగలి&oldid=863495" నుండి వెలికితీశారు