Jump to content

మేటి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
మొనగాడు/అధిపుఁడు/శ్రేష్ఠము/బంట్రోతు/ఉత్తమము
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • నీటముంచిన మేటివన్నియపసిండి
  • అంబురాశి నదంబుల కచలములకు, నాహిమాద్రి పక్షులకుఁ గశ్యపసుతుండు, మేటియై యొప్పుక్రియ సురకోటి కెల్లఁ, బ్రభుఁడ వీవొక్కరుఁడకావె పద్మనాభ
  • తేటైనపన్నీట తీర్థంబులాడి, మేటికస్తూరిమేనెల్లబూసి

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మేటి&oldid=863623" నుండి వెలికితీశారు