మేఢ్రము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం
  • మేఢ్రములు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పురుష బాహ్య జననాంగము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పంచమేఢ్రుడు - ఒక రాక్షసుడు.
  • వాడ్రేవు చినవీరభద్రుడు రచించిన 'ప్రశ్న భూమి' కథలోని ఒక పాత్ర: "అసలు నేను ఎమ్మార్వోగా ఒక మనిషినికాను. ఒక మహాకాయుడైన రాజ్య పురుషుడి తొడల మధ్య వేలాడే ఒక మేఢ్రాన్ని కానా నేను?"

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మేఢ్రము&oldid=959039" నుండి వెలికితీశారు