మేన
Jump to navigation
Jump to search
ఇతర భాషల అనువాదాలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం/ఉభ. దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- మానవ సంబందాలలో ఇది ఒకటి. మేనరికము.
- తోడఁబుట్టినదానియొక్కయు తండ్రితోడబుట్టినదానియొక్కయు తల్లితోడబుట్టినవాని యొక్కయు దేహసంబంధము.
ఉదా: మేనగోడలు (తోడఁబుట్టిన దాని కూఁతురు), మేనత్త (తండ్రితోడఁబుట్టినది), మేనబావ (తనకంటె పెద్దవాఁడైన మేనత్త మేనమామల కొడుకు), మేనమఱఁదలు (తనకంటె చిన్నదైన మేనత్త మేనమామల కూఁతురు), మేనమఱఁది (తనకంటె చిన్నవాఁడైన మేనత్త మేనమామల కొడుకు), మేనమామ (తల్లి తోడఁబుట్టినవాఁడు), మేనల్లుఁడు (తోడఁబుట్టిన దాని కొడుకు), మేనవదిన (తనకంటె పెద్దదైన మేనత్త మేనమామల కూఁతురు). 2.పల్లకి....... తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పాటలో మేనా లోన ప్రియుని జేర వెళ్ళింది నా చెలి మీన
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]