మేను
స్వరూపం
మేను
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మేను నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బౌతిక శరీరము లేక కాయము/తనువు/జన్మము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
శరీరము, మెయి, మే కాయము, బొంది, దేహము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అభ్రమండలి మోచునందాఁక నూరక పెరిఁగినట్లౌ మేను నరవరేణ్య
- ఈమేన నెవ్వనికి నే, నేమియు నప్రియము సేయనెంతయు నాతొ, ల్బామున నొనరించినయది, యేమైనఁ గలిగెనేని యెఱిఁగింపుతగన్