మేరువు
స్వరూపం
మేరువు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మేరుపర్వతము
- ఒకానొక గొప్పపర్వతము. దీనిచుట్టి సప్తద్వీపములు ఉండును అనియు ఇది స్వర్ణమయమై దేవతలకు స్థానమై ఉండును అనియు పురాణములయందు చెప్పఁబడి ఉన్నది. ఇందు ఉండువారికి ఉత్తరాయణము పగలును దక్షిణాయనము రేయును అయి ఉండును. ధైర్యమున సాధారణముగ మేరువును పోల్తురు. ఈపర్వతము కూఁతురు అగు మేనకయే హిమవంతుని భార్య.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు