మేలిమి తెలుగు
Appearance
మేలిమి తెలుగు అంటే ఇంగ్లీష్ ఏ కాక ఉర్దూ , సంస్కృతం , పెర్షియన్ తో కలవని తెలుగు
- కలవని తెలుగు
అందరికి మేలువిచ్చేయిక! తామెల్లరు మేలుఁకి యున్నారని కోరుకుంటున్నాను! మీ యొక్క తల్లిదండ్రులకు నా కైమోడ్పులు! మీరందరు కూర్మి తోడై ససీగా బ్రదుకుతున్నారని కోరుకుంటున్నాను! మీ చదువులు చక్కగా కొనసాగాలని కోరుకుంటున్నాను!
సెలవు!
- కలివిడి తెలుఁగు
అందరికి స్వాగతం, మీరందరు కుశలం అని ఆశిస్తున్నాను! మీ మాత-పితృలకు నా ప్రణామములు! మీరు ప్రేమతో, ఆరోగ్యంతో జీవిస్తున్నారని ఆశిస్తున్నాను! మీ విద్య చక్కగా కొనసాగాలని ఆశిస్తున్నాను!
ధన్యవాదం!
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మేలిమి అంటే మేలైనది అని, మేలిమి తెలుగు అంటే మేలైన తెలుగు అని,అంటే ఇంగ్లీష్,ఉర్దూ,సంస్కృతం,పెర్షియన్ ఎన్నో కలపకుండా ఉండే తెలుగు మాటలు.
మచ్చుకకు (ఉదాహరణ) :
- ఇంగ్లీష్ లో light తెలుగులో వెలుగు
- ఉర్దూ లో కబుర్ తెలుగులో ఉబుసు
- సంస్కృతం లో ఉదయం తెలుగులో ప్రొద్దు
- పెర్షియన్ లో జవాబు తెలుగులో మారుపలుకు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
కలివిడి తెలుగు (mixed telugu)