మేళతాళాలు
Appearance
మేళతాళాలు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మేళతాళాలు అంటే సంగీత వాద్య కచేరీ. ఈ కచేరీని మంగళ వాద్యాలు, మేళం, సన్నాయి మేళం అని కూడా అంటారు. హిందూ ఆలయాలలో భగవదారాధనలో ఈ కచేరీ ముఖ్య పాత్ర వహిస్తుంది. వివాహాది హిందువులు వివాహాది శుభకార్యాలలో ఈ కచేరీ తప్పక ఏర్పాటు చేయబడింది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు