Jump to content

మేళము

విక్షనరీ నుండి

మేళము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
మాళకచేరీ దృశ్యము
భాషాభాగం
  1. నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  1. మేళాలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. నాగసరములోనగు వాద్యముల \జత.
  2. సం. అ. పుం. ........కూడిక;
  3. వేశ్యాదిజనసమూహము.
నానార్థాలు

వేశ్యాదిజనసమూహము.

సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఆ పెండ్లికి నాలుగు మేళములను పిలిపించినారు
  • అది యిప్పుడు మేళానికి పోవడములేదు
అయిపోయిన పెండ్లికి మేళము లెందుకు అన్నట్లు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మేళము&oldid=959056" నుండి వెలికితీశారు