మేళవించు
స్వరూపం
మేళవించు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియావిశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మేళవించుఅంటే వాస్తవానికి చేర్చిన కల్పన. మేళగించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
జతగూడు, కలియు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "అతడు నపుడు పాటకాయి తముగ, వీణెమేళవించి వెలుపలి మొసలనునిచిలోనికరగి." KP. ii.98.
- "వీరశృంగారములు మేళవించునట్టి, చెలువమునవిందు ముఖులు." Jaimini. v.125.
- జతగూడుటకు. -"తే. వీరశృంగారములు మేళవించినట్టి, చెలువమున." జై. ౫, ఆ.
- కలియుటకు. -"సీ. బండి కందెనతోడఁ బ్రతివచ్చు మైచాయ నీలిపచ్చడముతో మేళవింప." నై. ౭, ఆ.
- కలుపుటకు. -"వావిరిఁ గమ్మనీరు మృగనాభిరసంబున మేళవించి." నై. ౩, ఆ. ("వీణె మేలవించి." అనుచో లక్షణచే వీణెయందలి మెట్లను మేలవించియని యర్థము.) కళా. ౨, ఆ.