మైందుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒకానొక వానరుడు. సోదరుడు ద్వివిదుడు. అశ్వినీదేవత వలన పుట్టినవాఁడు. సుగ్రీవుని సేనానాయకులలో ఒకడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు