Jump to content

మొగురం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఇండ్లలో వాసాలకు ఆధారంగా ఉంచే చెక్కస్తంభం. తెలంగాణా మాండలికాలు - కావ్య ప్రయోగాలు (రవ్వా శ్రీహరి) 1988

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"రెండు ఝాములప్పుడు మల్లెసాలలో మొగరానికి వొరిగి ఉత్తరముఖానను కూర్చుండి వ్రాసినాను" [ఇది పరశురామపంతుల లింగమూర్తి రచించిన గోవిందశతకం చివర లేఖకుడు రాసుకొన్న వాక్యం; ఈ శతకం అముద్రితం. చూ. చరిత్రకెక్కని చరితార్థులు (రచయిత డా|| బి. రామరాజు) పుట 122]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మొగురం&oldid=864575" నుండి వెలికితీశారు