Jump to content

మోతాదు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • తగినంత/ పరిమితి = శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
హిం. వి. =ఒకసారి యిచ్చు మందు.= శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
లెక్క, ఫరవా, ఒక స్థాయి, ఎక్కువ తక్కువకాని = తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010
ఒక వస్తువు లేదా భావం యొక్క పరిమాణం measure = పత్రికాభాషానిఘంటువు (తె.వి.) 1995
ఒక సిరీస్‌ ఫలితం విషయంలో ఆత్మస్థయిర్యమో లేక నైతిక బలమో మరీ ఎక్కువ మోతాదులో ప్రభావం చూపిస్తాయనుకోవడం సరి కాదు.
ఔషధపప్రమాణము; ఒకమారు ఇచ్చుఔషధము; Dose = శాస్త్ర పరిభాష, వ్యవహారిక కోశము (దిగవల్లి వెంకట శివరావు) 1934
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=మోతాదు&oldid=959127" నుండి వెలికితీశారు