Jump to content

యత్కృతకం త దనిత్యమ్

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

‌-స్వభావసిద్ధముగాక కృత్రిమముగ కల్పిత మైనందతయూ అనిత్యమే. బ్రహ్మచే సృష్ట మైనదిగావుననే ప్రపంచమున కనిత్యత్వము ప్రాప్తించినది. సృష్ట్యాదులు లేక నిర్వికారమై స్వతఃసిద్ధముగ త్రికాలాబాధ్యమవు బ్రహ్మవస్తు వకృతకము కావున నిత్య మని పేర్కొనబడుచున్నది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]