యధాక్రతున్యాయము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]క్రతువు బ్రహ్మస్వరూప మనిట్లే యజమాని బ్రహ్మస్వరూపు డవును.
"అసా నాదిత్యో బ్రహ్మ; అన్నం బ్రహ్మ; అహం బ్రహ్మ" అనువాక్యములవలె "యజమానం బ్రహ్మేత్యుపాసీత;" "యజమానరూపోనై" ఇత్యాది వాక్యముల నెఱుంగ నగును. మీమాంసాశాస్త్రమున నీన్యాయము తఱుచు వాడబడును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు