యవనిక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగంసంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వికృ. జవనిక.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అపటి, అపవారకము, అవస్తారము, కండవడము, కాండపటము, గండవడము, గడము, జవనిక ((జనులు దీనిలో కలవడం),తిరస్కరణి (నటులను కనపడకుండా చేసేది), తెరచీర, పరదా, ప్రతిసీర (అడ్డంగా కట్టింది), మఱుగుచీర, మాటు, యవని, యవనిక, సరాతి.
- సంబంధిత పదాలు
- జవనిక /యమనిక /తెర, వస్త్ర విశేషము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"గీ. అని విచారించుచుండె నయ్యవనినాథుఁ, డంతకయమున్న నలునిఁగానతని నెఱిఁగి, యెదురుగద్దియడిగ్గి పృథ్వీశతనయ, యవనికాంతరమున నోలమాసగొనియె." నై. ౪, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.471.