యస్యాఽజ్ఞానం భ్రమ స్తన్య భ్రాన్తః సమ్య ఙ్న వేత్తి సః
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అజ్ఞానము గలవానికి భ్రమ కలుగును. ఆభ్రమ కలిగిన పిమ్మట అజ్ఞానావృతుడు కావున నాతడు నేను భ్రమించితి ననియు, దీనియాథార్థ్య మిట్టిది అనియు బాగుగ తెలిసికొననేఱడు. అని భావము. పై న్యాయమున కియ్యదియు, దీనికి పైన్యాయమును విరుద్ధములు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు