యాయవారము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ముష్టి ఎత్తుకొనుట, ఇంటింటికి తిరిగి ధాన్యమును గాని - బియ్యమును గాని - అన్నమును గాని యాచించుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"పంచాంగములు చెప్పి బాజారు లోపల, రంజిల్ల యాయవారంబు లెత్తి." [హంస.-2-152]