యావద్వచనం వాచనికమ్
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వాక్య మెంత యుండునో అంతయే అర్థము కావింపవలయును గాని విశేషములు అనుబంధములు కల్పించుట తగదు. అనగా- ఎంత అర్థమును వచింపగల సామర్థ్య ముండునో వాక్యమున కంత అర్థమే గ్రహింపవలయునని భావము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు