యునైటెడ్ కింగ్‌డమ్

విక్షనరీ నుండి
యునైటెడ్ కింగ్‌డమ్ జాతీయ పతాకము


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు దక్షిణ ఐర్లాండ్. అందరికీ తెలిసినట్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ , లేదా బ్రిటన్, ఐరోపా ఖండములోని స్వతంత్ర దేశము. ఇదొక ద్వీప దేశము. గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్, మరియు చాలా ద్వీపాలు కలిసి ఏర్పడింది. ఉత్తర ఐర్లాండ్ యునైటెడ్ కింగ్‌డమ్ లోనూ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ లోనూ భాగము. ఈ భూభాగాలు కాకుండా అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర సముద్రం, ఇంగ్లీష్ కాలువ మరియు ఐరిష్ సముద్రం తో ఆవరించబడి వున్నాయి. ఈ దీవులన్నింటిలోకి గ్రేట్ బ్రిటన్ పెద్దదైన భూభాగము.
  • యునైటెడ్ కింగ్‌డమ్ క్రింద ఇంగ్లాండు, వేల్స్, స్కాట్లాండ్ మరియు ఉత్తర ఐర్లాండ్ అను నాలుగు దేశాలు ఉన్నాయి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


మూస:ఐరోపా