ఎల్ల
స్వరూపం
(యెల్ల నుండి దారిమార్పు చెందింది)
ఎల్ల
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అవ్యయం/
- వ్యుత్పత్తి
- బహువచనం ....ఎల్లలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సరిహద్దు/తుద
- వైపు. [షష్ఠ్యంతాలపైనే దీనికి ప్రయోగం.]ఊరికెల్ల, బావికెల్ల, గుడికెల్ల, ఇంటికెల్ల మొ||/వాడు బావికెల్ల పోయి ఇంకా రాలేదు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఎల్లదిక్కులకు నడిమిచోటు; నడిమిచోట