యౌవనము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]యవ్వనము/ పదినారు సంవత్సరముల వయస్సు నుండి యాబై సంవత్సరముల వరకు గల వయస్సును యౌవనము అందురు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- యుక్తవయస్సు సంస్కృత విశేష్యము పదియాఱు మొదలు ఏఁబది సంవత్సరముల వఱకు గల ప్రాయము.
రూ. జవ్వనము
- తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)
ఈడు, ఎలప్రాయము, కొమరుదనము, కొమరుబాయము, కోడెతనము, కోడెప్రాయము, జవ్వనము, తరుణవయస్సు, తరుణిమ, తారుణ్యము, నీరుపాయము, పడుచుదనము, పాయము, ప్రాయము, వయ(సు)(స్సు)..
- వ్యతిరేక పదాలు