రంగ త్రయం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దక్షిణాదిన కావేరీ నదీ తీరంలో రంగనాథుడు కొలువు తీరిన మూడు క్షేత్రాలు రంగ త్రయంగా ప్రసిద్ధి చెందాయి. అందులో ఒకటి కర్ణాటక (ఒకప్పుడు మైసూరు రాష్ట్రం) లోని శ్రీరంగ పట్టణం. రెండవది తిరుచిరా పల్లి జిల్లాలోని శ్రీరంగం క్షేత్రం. మూడవది తంజావూరు జిల్లాలోని తిరువెళందూరు క్షేత్రం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010