రక్తప్రసరణరహిత మరణం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శరీరం అవయవాలలో కణజాలం రక్తప్రసరణ అందకపోవుటచే మరణించడం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]హృద్ధమనులలో ధమనీకాఠిన్యం వలన నెత్తురుగడ్డలు ఏర్పడి రక్తప్రసరణకు అడ్డంకి కలుగుతే హృదయకండరంలో కొంతభాగము రక్తప్రసరణరహితమరణం పొందుతుంది