రజస్వల
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- రజస్వల నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కొత్తముట్టు, దృష్టరజ, పాంసుల, పుష్పవతి, పుష్పహాస, పుష్పిణి, బహిష్ఠ, సమర్త, సమరత, సరజ, సరజస, సరజస్క. పెద్దమనిషి [కళింగ మాండలికం]/ ఉదా: ఆ అమ్మాయి పెద్దమనిషయ్యింది.
- పుష్పవతి, రవీస్రాలు, సమస్తరాలు, రాజెస్రాలు [తెలంగాణ మాండలికం]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]