రమైకాదశి

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఏకాదశి అంటే పక్షంలో 11వ తిధి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. చైత్ర శుద్ధ ఏకాదశి - కామదైకాదశి
  2. చైత్ర బహుళ ఏకాదశి - వరూధిన్యైకాదశి
  3. వైశాఖ శుద్ధ ఏకాదశి - మోహిన్యైకాదశి
  4. వైశాఖ బహుళ ఏకాదశి - అపరఏకాదశి
  5. జేష్ఠ శుద్ధ ఏకాదశి - నిర్జలైకాదశి
  6. జేష్ఠ బహుళ ఏకాదశి - యోగిన్యైకాదశి
  7. ఆషాఢ శుద్ధ ఏకాదశి - తొలిఏకాదశి, శయనైకాదశి
  8. ఆషాఢ బహుళ ఏకాదశి - కామ్యైకాదశి
  9. శ్రావణ శుద్ధ ఏకాదశి - పుత్రఏకాదశి
  10. శ్రావణ బహుళ ఏకాదశి - అజైకాదశి
  11. భాద్రపద శుద్ధ ఏకాదశి - పరివర్తన్యైకాదశి
  12. భాద్రపద బహుళ ఏకాదశి - ఇంద్రఏకాదశి
  13. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి - మహాజ్జయేకాదశి
  14. ఆశ్వయుజ బహుళ ఏకాదశి - రమైకాదశి
  15. కార్తీక శుద్ధ ఏకాదశి - ఉత్థానైకాదశి, బోధనైకాదశి
  16. కార్తీక బహుళ ఏకాదశి - ఉత్పత్యైకాదశి
  17. మార్గశిర శుద్ధ ఏకాదశి - ధృవైకాదశి, ఉత్తమైకాదశి
  18. మార్గశిర బహుళ ఏకాదశి - సఫలైకాదశి
  19. పుష్య శుద్ధ ఏకాదశి - వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
  20. పుష్య బహుళ ఏకాదశి - తిలైకాదశి
  21. మాఘ శుద్ధ ఏకాదశి - భీష్మఏకాదశి, జయైకాదశి
  22. మాఘ బహుళ ఏకాదశి - విజయైకాదశి
  23. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - అమలవైకాదశి
  24. ఫాల్గుణ బహుళ ఏకాదశి - పాపవిమోచననైకాదశి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=రమైకాదశి&oldid=839992" నుండి వెలికితీశారు