Jump to content

రవణం

విక్షనరీ నుండి

"రవణం" అనేది హిందూమతం ఇంటి పేర్లలో ఒకటి . ఈ ఇంటి పేరు కలవారు ఆంద్ర రాష్ట్రము లోనే గాక భారతదేశం మొత్తం మీది విస్తరించి ఉన్నారు. వీరు ఎక్కువగా వ్యవసాయము, వ్యాపారము, రాజకీయము మరియు అనేక ఇతర రంగాలలోకూడా వారి సత్తా చాటుతున్నారు .

            అంతే గాక కోనసీమ నందు వీరి ప్రభావం ఎక్కువ,  

వీరు నల్లా,గోకరకొండ,కలవకొలను,అడ్డాల,రాయపురెడ్డి,అద్దంకి,దసిమ్సేట్టి,పోతురాజు,గోలకోటి,దున్నాల, ఎర్రంసేట్టి,సలాది, భోగిసేట్టి,పోలిశెట్టి, బండారు,పెద్దిరెడ్డి మొదలైన ఇతర ఇంటి పేరు కలవారితో కూడా వీరికి రక్త సంభంధాలు కలవు.

"https://te.wiktionary.org/w/index.php?title=రవణం&oldid=839908" నుండి వెలికితీశారు