రవి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- రవి నామవాచకం
- వ్యుత్పత్తి
రవిః అనే సంస్కృత మూలపదం నుండి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సూర్యుడు.
- తెలుగువారిలో ఒక పురుషుల పేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
సూర్యుడు ఆదిత్యుడు దివాకరుడు దినేశుడు దినకరుడు ఆదిత్యుడు:
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు