Jump to content

రవ్వ

విక్షనరీ నుండి
రవ్వ

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  • రవ్వలు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

రవ్వ అంటే గరుకైన పొడి. ఇది ఎక్కువగా ఆహారదార్ధాలలో ఉపయోగించే పదము. ఱవ్వ/ జ్వరము/అణువు/అపకీర్తి/ రట్టడి

వజ్రము....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. ఇడ్లిరవ్వ
  2. ఉప్పుడురవ్వ
  3. గోధుమరవ్వ
  4. బియ్యపురవ్వ
  5. రవ్వజల్లెడ.
  6. రవ్వలడ్డు
  1. రవ్వ ఇడ్లి.
  2. రవ్వహల్వా.
  3. రవ్వదోశ.
  4. ఒక్కరవ్వ.
  5. నిప్పురవ్వ.
  6. రవ్వంత.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • పాపొడంతా వాడే తినేశాడు. నాకొక్క రవ్వయినా పెట్టలేదు
  • రవలు small shot, తుపాకిలో వేసికాల్చే సన్నగుండ్లు
  • కనికరించి మాగాయి కాదు, ఒక పచ్చడి రవ్వయిన పెట్టదు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=రవ్వ&oldid=959324" నుండి వెలికితీశారు