Jump to content

రవ్వ దోసె

విక్షనరీ నుండి
రవ్వ దోసె

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • రవ్వ దోసెలు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • రవ్వ దోసె బొంబాయి రవ్వ, బియ్యపుపిండి, మైదాపిండి లకు మజ్జిగ తో కలిపి తగినంత ఉప్పు చేర్చి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లపు ముక్కలు చల్లి చేసిన ఒక విధమైన దోశ. దీనిని కలిపిన వెంటనే చేయవచ్చు. దీనిని కొంచం పుల్లని చట్నీలతో తింటే రుచికరంగా ఉంటుంది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=రవ్వ_దోసె&oldid=840220" నుండి వెలికితీశారు