రశ్మితృణాదిన్యాయం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సూర్యరశ్మి గడ్డిపోచల మొనలపై పడి రంగురంగులుగా కనబడుతుంది. సూర్యకాంతపు రాతిపై పడి భగ్గున మండజేస్తుంది. [ఒకరికి ఒకరి మీద అనుగ్రహమూ, మరొకరిమీద ఆగ్రహమూ ఉంటాయి.] అని భావము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు