రసజ్ఞత
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రసజ్ఞత అనగా రసము ఆస్వాదించే గుణము కలిగి ఉండుట. ఈ రసము అనునది వివిధ కావ్యవస్తురూపగుణగంధానుబంధమై ఉంటుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]భాస్కర శతకకారుడైన మారవి వెంకయ్య ఒక పద్యంలో.. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబగు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ అంటూ, నలపాకము చేసిననూ వంటకములో తగినంత ఉప్పు లేకపోతే వంటకము ఆస్వాదయోగ్యము కానటులే, రసజ్ఞత లేని పాఠకుడు ఎంత పాండిత్యము కలిగి యున్ననూ ఆతని పాండిత్యము(చదువు అని కవి ఉవాచ) నిరర్థకమే అని భావన.