రసీదు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- రసీదులు.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]ఏదేని లావాదేవీకి సంబంధించిన పత్రము. ఏదైనా శుల్కం చెల్లించినపుడు ఆ చెల్లింపునకు సాక్ష్యంగా ఉండే కాగితపు ముక్క
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు