రాగు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అనురాగము పొందు.....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"వుమ్మచెమ్మటలఁదోగెనువిద కాఁకల రాఁగె." [తాళ్ల-17-312] "చేఁగఁదేర నన్నుఁగూడె చేరి యాతఁడని నీవె, రాఁగి నీలోనె నవ్వితే రచ్చకెక్కునా." [తాళ్ల-9(15)-216] "కాఁగిలించుకోఁగానే కరఁగితి వింతె కాక, రాఁగిన రతికి నీవు రమ్మంటివా." [తాళ్ల-16(22)-152] "కదిసి మోవడిగితే గంట్లు తనకు రాఁగు, పదరికాఁగిలించితే పచ్చిదేరును." [తాళ్ల-19(25)-511] "పాఁగిన శ్రీ వేంకటాద్రిపతి యిన్నిటా నాతో, రాఁగినమోవి తేనెల రసికునే మందునే." [తాళ్ల-19(29)-219]