రాజపుత్రవ్యాధన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రాజపుత్రుడు వ్యాధు డైనట్లు. తలిదండ్రులచే విడువఁబడి రాజపుత్రు డొకడు చిన్నతనముననుండియు వ్యాధులతో గలిసి పెరిగెను. వయసు వచ్చినతరువాతగూడ వ్యాధుఁడ ననియే ఆతనితలంపు. ఒకనాడు కొందఱు రాజపుత్రు లాతని గుర్తించి వాని జన్మాదికము నంతయు జెప్పిరి. అపుడు వాఁడు వ్యాధత్వ బుద్ధి ద్యజించి రాజయ్యెను. (స్వస్వరూపజ్ఞానము కలిగిన వెనుక వెనుకనున్న భ్రాంతు లన్నియు నశించి సంసారబంధమే తెగిపోవును.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]