రాజపురప్రవేశన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రాజపట్టణమున నొక్కసారిగఁ బలువురను ద్వారపాలురు ప్రవేశింపనీయరు. ఒక్కొకరివంతునమాత్రమే పోవలసి యుండును. అదరుచు బెదరుచు నొక్కరొకరుగ రాజపురప్రవేశ మొనరించుచున్న ద్వారపాలు రట్టహాసముతో నడ్డగింతురు. అందఱు నొకసారిగ నిర్భీకులై ద్వారమునఁ బ్రవేశించిన దౌవారికులు గోడమీది బొమ్మలవలె జూచుచుందురే కాని కించిత్తు మాటాడరు; వారించరు. (సంఘబలము.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు