రాజసేవాన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రాజును సేవించునాతడు రాజునకును, రాజకుటుంబమునకును, మంత్రికిని, సలహాదారునకును, ఆశ్రితులకును, వేయేల, రాజుగారియింటిలోని పిల్లికినిగూడ వెఱువవలెను. లేనిచో వానికాయుద్యోగము, బ్రదుకుతెరువు ఉండవు. సేవకావృత్తిని, ఆశ్రితునకుండవలసిన నడత నీన్యాయము సూచించును
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు