రాజానుసృతవివాహప్రవృత్తభృత్యన్యాయం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పెండ్లికి పోయే రాజుగారి వెంట ఆతని భటుడు కూడా వెళతాడు. సత్పురుషులతోపాటు వారి ననుసరించినవారు కూడా గౌరవింపబడతారు. ఈశ్వరునితోపాటు శరీరంలో ఉన్న సర్పాలు కూడా దేవతల మొక్కులను అందుకుంటాయి అని భావము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు