రాజి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రాజిక/ ఇరువురి మధ్య ఏదైనా కలహము తలెత్తిన వారిద్దరిని సమాదాన పరచి సంధి కుదుర్చుటను రాజీ అని అందురు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆ ఇరువురి మధ్యనున్న కలహము రాజీతో పరిసమాప్తమైనది.