రాజ్యము
Appearance
(రాజ్యం నుండి దారిమార్పు చెందింది)
రాజ్యము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- రాజ్యాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రాజ్యము అంటే రాజు ఏలుబడిలో ఉన్న ప్రదేశము. దొరతనము/పరిపాలన
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- రామరాజ్యము.
- సామ్రాజ్యము.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మారాజ్యమునకు వెళ్లుచున్నాను