province
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, a country దేశము, రాజ్యము.
- or district జిల్లా, తాలూకా.
- dutyధర్మము, పని, కార్యము.
- It is the magistrates province to try thieves దొంగలను విచారించడము మెజిస్త్రేటు వారి పని.
- the army returned into the provinces దండు దేశములోకితిరిగి వచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).