రాజ యక్ష్మ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]క్షయ వ్యాధి. యక్ష్మకు రాజ శబ్దం తోడుకావడం గురించి ఒక ఆఖ్యాయిక కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహితలో ఉంది. ప్రజాపతికి ముప్పది ముగ్గురు కుమార్తెలు. వారిని సోముడనే రాజుకు ఇచ్చాడు ప్రజాపతి. కాని అందులో రోహిణి అనే ఆమెను తప్ప మిగతా 32 మందినీ రాజు పట్టించుకోలేదు. భర్త తమను చూడకపోవడం వల్ల మిగతా వారు నిరాశతో తండ్రి ప్రజాపిత వద్దకు వెళ్ళిపోయారు. సోముడు ప్రజాపతి వద్దకు వెళ్ళి అందరినీ బాగా చూసు కొంటానని చెప్పి వెనక్కు తీసుకొని వెళ్లాడు. కాని మాట నిలుపుకోలేదు. ఫలితంగా అతడికి యక్ష్మ వ్యాధి వచ్చింది. రాజుకు వచ్చిన వ్యాధి కనుక బహుశ అది రాజయక్ష్మ వ్యాధి అనే పేరు తెచ్చుకొని ఉండవచ్చు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు