Jump to content

రాధావేధోపమా

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

రాధా అనగా - చిత్రింపబడిన చాలచిన్న స్త్రీ చిత్రము. వేధ అనగా- అందలి చిత్రకారత్వము. చాలచిన్న బొమ్మయందలి పనితనమును గమనించుట చాల కష్టసాధ్యము. అట్లే- చాల సూక్ష్మమై దుర్లభమైన అంశమం దీన్యాయము ప్రవర్తించును. ఉదా- "రాధావేధోపమం ధర్మసూక్ష్మమ్‌", "దుష్ప్రాపం రాధావేధోపమం మానుష్యం"

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]