Jump to content

రాపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

రాపిడి/ ఒరిపిడి / మర్థనము

దేశ్య క్రియ....నిప్పు అంటుకొను రగులు. ....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
దే. వి. =ఒరయిక, రాయిడి.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"సీ. రాపు జక్కవలఁ జేరని చంద్రికలువోలెఁ, జన్నులముత్యాలసరులు పెనఁగ." ఉ, హరి. ౫, ఆ.=(ఆమ్రేడితమునందు రారాపు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=రాపు&oldid=841972" నుండి వెలికితీశారు