Jump to content

రామరామ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అయ్యో..../ ఇదొక ఊత పదం.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఒక పాటలో పద ప్రయోగము: అందమైన లోకమనీ.... అందచందాలుంటాయని .... అందరూ అంటుంటారు.... రామ రామ..... అంత అందమైనది కానే కాదు అయ్యో రామ.....
  • "గీ. ప్రాఁకి యమ్మేటియిరుగుడుమ్రాఁకుఁ జివురు, జొంపములలోన నిఱికి యజ్జోటిసారె, సారెకును రామరామయన్‌ పేరు నుడువ, నొనరనాలించి సీతయంచును జెలంగి." అచ్చ. సుం, కాం.
  • విష్ణువు. హరి హరీ, రామరామ అన్నట్లు పుండరీకాక్ష, పుండరీకాక్ష అనుకోవడం ఉంది.
  • "రామరామ! ఎంత ఘోరం జరిగింది?" (వ్యవ)
  • ..బాష్పముల్‌ నిండు కన్ను, లా మనోవ్యథఁ గనుగొన్న రామ! రామ!, జగతిఁబగవారికైనను జాలిగాదె." [అని.-3-123]
  • అయ్యో, అక్కటా, కటకటా, శివశివ, రామరామ, అన్నన్నా, అక్కక్కా.
  • °బిల్లాహ్‌ (అ) శివశివ, రామరామ, దైవము సాక్షిగా, దేవునితోడు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=రామరామ&oldid=842116" నుండి వెలికితీశారు